GNTR: తాడికొండ నియోజకవర్గ YCP మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షుడు నాయుడు నాగేశ్వరరావు శనివారం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ డైమండ్ బాబుకు అందజేశారు. నియోజకవర్గంలో మున్సిపాలిటీ లేదని దీంతో తన వ్యక్తిగత కారణాలతో పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.