W.G: ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను ఇవాళ తణుకు కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం మోసపూరిత పాలన చేశారని విమర్శించారు. ప్రజలకు అండగా నిలవకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేశారని తెలిపారు.