MBNR: జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ వైద్యులు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ మాతృమూర్తి నేటి ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ పురపాలక మాజీ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గురువారం వారి నివాసానికి వెళ్లి మృతురాలికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.