జార్ఖండ్‌లోని బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరికొందరు కార్మికులు గనిలో చిక్కుకుపోయారు. ప్రమాదస్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
Tags :