VSP: రాజవొమ్మంగి గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష విజయభాస్కర్ గురువారం కూటమి శ్రేణులతో కలిసి “సుపరిపాలనలో తొలి అడుగు”లో భాగంగా డోర్ టూ డోర్ పర్యటన నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి, ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన కల్పించారు.