MNCL: బెల్లపల్లి పట్టణం గాంధీ చౌరస్తా వద్ద గల దత్తాత్రేయ మెడికల్ ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో రౌడీ షీటర్ అఖిల్‌ను బుధవారం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ CI శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు CI తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు