W.G: జిల్లాలో గడచిన 24 గంటల్లో 809 మీమీ వర్షపాతం నమోదైందని ఇవాళ అధికారులు ప్రకటన విడుదల చేశారు. పాలకొల్లు 84. 4 మి.మీతో అత్యధిక వర్షపాతం నమోదైంది. భీమవరంలో 78. 8, నరసాపురం 57.1, పెనుగొండ 54. 2, ఇరగవరం 45. 6, తాడేపల్లిగూడెం 45. 2, పాలకోడేరు 45. 2, తణుకు 37. 8, పెంటపాడు 37. 4, వీరవాసరం 37. 2, మొగల్తూరు 33. 2 మీ.మీల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.