KDP: పులివెందుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం టీచర్స్ గవర్నమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను వివరించిన ఉపాధ్యాయులకు, ఎమ్మెల్సీ ఎంఈవోలతో మాట్లాడి కొరతను తీరుస్తానని హామీ ఇచ్చారు.