SS: కదిరి పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో గణేష్ నిమజ్జనం మరియు ఇతర ఏర్పాట్లపై అధికారులు గురువారం ఉ.10:30కు శ్రీ వెంకటేశ్వర కల్యాణ మంటపంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కు డీఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌తో పాల్గొన్నట్లు కదిరి పోలీసులు తెలిపారు.