GNTR: ఇంటర్ పరీక్షలు ముగిసినప్పటికీ డిగ్రీ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడాన్ని AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ తీవ్రంగా తప్పుబట్టారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ దశలో ప్రభుత్వం స్పష్టత డిమాండ్ చేశారు.