VZM: కొత్తవలస సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులుగా బి. భానులత విజయనగరం నుండి బదిలీ వచ్చారు. ఈమె గతంలో భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇదే స్థానంలో విధులు నిర్వహించిన ఎల్. విజయ శ్రీకాకుళం బదిలీ అయ్యారు.
Tags :