JGTL: జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ షర్మిల మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్ – 7, అసోసియేట్ ప్రొఫెసర్ – 28, అసిస్టెంట్ ప్రొఫెసర్ 18, సీనియర్ రెసిడెంట్- 28 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగలవారు SEPT 1న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.