BHPL: చిట్యాల, గణపురం మండలాల్లో ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని MLA హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.