TG: అన్ని జిల్లాల కలెక్టర్లతో CM రేవంత్ సమావేశమయ్యారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోంది. ఈ నేపథ్యంలో పరిపాలనలో కలెక్టర్లకు CM కీలక దిశానిర్దేశం చేస్తున్నారు.