WNP: జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు దేవర శివ కోరారు. ఇవాళ జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారిని మానసకు ప్రతిపత్రం ఇచ్చారు. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, డ్రైవర్ల లైసెన్స్లు తదితర పత్రాలను తనిఖీచేసి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.