NLR: నగర నియోజకవర్గం – 117 పరిధిలో అర్హులందరికీ ఓటర్ నమోదుపై అవగాహన కల్పించి, ఓటరు నమోదు నిరంతర ప్రక్రియను సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షించాలని నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నందన్ మంగళవారం తెలిపారు. ఓటరు జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే క్రమంలో ఉండేలా చూడాలన్నారు. స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు.