NRML: సోమవారం మంచిర్యాలలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిర్మల్ విద్యార్థులు అదరగొట్టారు. అండర్-12,14,17 విభాగాల్లో పోటీపడిన బాక్సర్లు 6 స్వర్ణాలు, l2 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించారు. వీరిలో ఆరుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-12లో ఆరవ్, నిహాల్ (స్వర్ణం), అండర్-14లో ధ్రువ (స్వర్ణం),అండర్-17లో నికిత,శ్రావణి (స్వర్ణం) సాధించారు.
Tags :