ASR: డుంబ్రిగుడ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా సోమవారం విద్యార్థులకు కథలు పోటీలు నిర్వహించారు. అనంతరం ఆ శాఖ అధికారి శెట్టి సునీత మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు చివరి రోజు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.