VZM: బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్గా ఆయనను శ్రీనివాసరావు ప్రతిపాదించగా వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ రామారావు ఆమోదం తెలిపారు. మెత్తంగా 21 మంది సభ్యుల మద్దతుతో ఛైర్మన్గా శరత్ ఎన్నికైరని ఎన్నికల అధికారి రామ్మోహనరావు ప్రకటించారు.