GDWL: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 75 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులను అధికారులు వేగంగా పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంచాలని సమస్యలను పరిష్కరించేందుకు త్వర త్వరగా కృషి చేయాలని పేర్కొన్నారు.