NLG: చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన బాల నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో సోమవారం పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల ఉగ్ర నరసింహ స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అన్నారు.