సత్యసాయి: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నర్సుల దినోత్సవానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో నర్సుల సేవలను గుర్తు చేస్తూ, అలాంటి వారిని సత్కరించడం గర్వంగా ఉందన్నారు. నర్సులు నైటింగేల్ బాటలో నడవాలని సూచించారు.