WGL: దామచర్ల మండలం వాడపల్లి గ్రామంలో కొలువు తీరి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హోమం, అనంతరం కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్యలో అంగరంగ వైభవంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు.