TG: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కలెక్టరేట్లు, కార్యాలయాలను ముట్టడిస్తారని.. ఇళ్లను కాదని మండిపడ్డారు. సీనియర్ కాంగ్రెస్ నేతలకు సోయి ఉందా? అని ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.