MNCL: రాజ్యాంగ ప్రతి ఫలాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉదయం జన్నారం మండల కేంద్రంలోని ఆస్పత్రి ఎర్లీ ఏరియాలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గాంధీ చిత్రపటాలతో వాడవాడలా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.