SRPT: మోడీ పాలనలో కార్పొరేట్లకే రెడ్ కార్పెట్ వేస్తోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్లోని అమరవీరుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాల వల్ల అన్ని రంగాలు నిర్వీరం అయ్యే పరిస్థితి దాపురించిందని, ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు.