TPT: ఈనెల 13న రోశనూరు జడ్పీ హైస్కూల్లో జిల్లా రెజ్లింగ్ మాన్ అండ్ ఉమెన్, బాల బాలికల జట్ల ఎంపికలు జరగనున్నాయి. అండర్-23, అండర్-17 విభాగంలో ఈ సెలక్షన్లకు వచ్చే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని జిల్లా రెజ్లింగ్ ఛైర్మన్ అనుదీప్, ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ ఉదయ్‌కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9000024837 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.