మన్యం: పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 9వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ చదువు కొని 18 నిండి 28 ఏళ్లు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు మే 9వ తేదీన జరుగుతుంది అన్నారు.