SKLM: విద్యార్థులు మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్ భాషపైనా పట్టుసాధించాలని డోల క్రాంతి కుమార్ అన్నారు. సోమవారం మెలియాపుట్టి గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన కల్పించారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా పదాలు ఎన్ని రకాలు వాటిని ఎలా ఉపయోగించాలో తదితర విషయాలు వివరించారు.