PPM: గిరిజన గురుకుల రెసిడెన్సియల్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్టు అధికారి ఎస్. ఎస్. శోభిక తెలిపారు. ఐటీడీఎ పార్వతీపురం ఆద్వర్యంలో గిరిజన గురుకుల రెసిడెన్సియల్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మే 18వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకావాలి అన్నారు.