KDP: పోరుమామిళ్ల పట్టణంలోని మేజర్ పంచాయతీ అభివృద్ధికి ఎంపీ రమేశ్ ఎంపీ ల్యాడ్స్ కింద పంచాయతీకి రూ.30 లక్షల రిలీజ్ చేశారు. ఈ నిధులతో పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో బలిజ కోటలోని వీధులన్నిటికీ నాణ్యమైన సీసీ రోడ్లు వేయించారు. రోడ్లను పరిశీలించేందుకు సెంట్రల్ టీం అధికారి మంగళవారం పోరుమామిళ్లలోని బలిజ కోటలో సీసీ రోడ్లను పరిశీలించారు.