NDL: పగిడ్యాలలో శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకుని వైసీపీ మండల అధ్యక్షులు పుల్యాల నాగిరెడ్డి నేడు సాయంత్రం ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. ఇందులో 8 జతల ఎద్దులు పాల్గొనాయని, గెలుపొందిన వారికి 1, 2, 3, 4 బహుమతులు కలవు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.