TG: ఈ ఏడాది పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత పత్తి సీజన్‌కు సంబంధించి మార్చి 31 వరకు జరిగిన ప్రత్తి కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్ల సేకరణను నమోదు చేసిందని టెక్స్టైల్స్ శాఖ తెలిపింది. ఆ తర్వాత 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర, 14 లక్షల బేళ్లతో గుజరాత్ ఉన్నాయని పేర్కొంది.