SKLM: జలుమూరు మండలం లచ్చన్నపేటలో ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని ఉపాధ్యాయుడు ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చేపట్టిన ఈ డ్రైవ్లో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యబోధనలు అందిస్తున్నామన్నారు.