NLG: మిర్యాలగూడలోని జనయేత్రీ సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షులు, సామాజిక సేవకులు, డా.మునీర్ అహ్మద్ షరీఫ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు పాల్గొని మాట్లాడుతూ.. ఒకరి రక్తదానం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. యువత స్వచ్ఛంద రక్త దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.