కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు సగటు వేగం గంటకు 66-96 KM కాగా.. గరీబ్ రథ్ రైలు గంటకు 70-75 KM ప్రయాణిస్తోంది. ఇందులో ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుంది. ఈ రైలులో ప్రయాణానికి KMకు కేవలం 68 పైసలు వసూలు చేస్తారు. 2006 అక్టోబర్లో తొలిసారిగా బీహార్ సహర్సా నుంచి అమృత్సర్కు నడిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో నడుస్తోంది.