AKP: నక్కపల్లి మండలంలోని గ్రామాల్లో కుక్కలు ఎక్కువ అవ్వడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ఇదే కాకుండా పిచ్చి కుక్కలు సైర్వ విహారం చేయడంతో గ్రామాల్లో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలంలోని అమలాపురం గ్రామంతో పాటు ప్రతీ వీధిలో దారంట పోయే పాదాచారులపై గుంపులు గుంపులుగా దాడులు చేస్తున్నాయన్నారు.