హైద్రాబాద్: మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మీర్పేట్ హెచ్‌పీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ వెనకాల పెండింగ్‌లో ఉన్న బాక్స్ డ్రైన్ వర్క్‌ను వారి దృష్టికి తీసుకురాగా ఆ ప్రాంతాన్ని సందర్శించి సానుకూలంగా స్పందించారు.