KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. చిన్న జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. 4న అంకురార్పన, 5న ధ్వజారోహణం, శేషవాహన సేవ ఉంటుంది.