JGL: నేటి నుంచి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. శివరాత్రి పర్వదినం నేపథ్యంలో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మార్కెట్కు సెలవు ప్రకటించారు. వరుసగా శని, ఆదివారాలు రావడంతో నేటి నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్కు వచ్చేవారు గమనించాలని మార్కెట్ కార్యదర్శి సూచించారు.