MDK: రామాయంపేటలో సైకిల్ డ్రైవ్ నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండాలంటే గంట పాటు సైక్లింగ్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక కోచ్ యాదగిరి గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు సైకిల్ తొక్కాలన్నారు.