WGL: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కిలో రూ.120 పలకగా.. విత్ స్కిన్ KG రూ.130-140 పలకగా, స్కిన్స్ KG రూ.160 పలుకుతోంది. అయితే గత వారంతో పోలిసే ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. బర్డ్స్ ఫూ ప్రభావంతో స్వల్పంగా అమ్మకాలు పడిపోయాయని నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా.. సిటీతో పోలిస్తే పల్లెలలో రూ. 10-20 ధర వ్యత్యాసం ఉంది.