JN: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టెక్ మహీంద్రా, జెన్ పాక్ట్, హెచ్ఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, హెల్త్ కేర్, తదితర కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9912437032 సంప్రదించాలని సూచించారు.