KMR: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శుక్రవారం సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన హైకమాండ్. గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక మీటింగ్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై మరియు పార్టీని దుర్భాషలాడినందుకు హైకమాండ్ ఇట్టి విషయాన్నీ తీవ్రమైన కఠిన చర్యగా తీసుకొని సస్పెండ్ చేశారు.