W.G: పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం మొదటి సంవత్సర విద్యార్థిని డి. ముసలమ్మ (సమీర) రిలయన్స్ స్కాలర్ షిప్స్కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కళాశాల ఆవరణలో విద్యార్థిని సమీరను అభినందించారు. ఏడాదికి రూ.1.50లక్షలు చొప్పున మూడేళ్ల పాటు స్కాలర్ షిప్ లభిస్తుందని వివరించారు.