NLG: జిల్లా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న CH వెంకటయ్య పదవి విరమణ పొందడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో 41 ఏళ్లు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమన్నారు.