NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం నుంచి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి ఆదేశానుసారం క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం దేవరకొండ ఖిల్లాను సందర్శించారు. ఈ క్షేత్ర పర్యటన వలన విద్యార్థులు శిల్ప కళా సాహిత్యము, స్థానిక చరిత్ర విజ్ఞాన విశేషాలను విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారు.