MNCL: మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలలు, బాలికల, మహిళా వసతి గృహాల వద్ద సీసీ టీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు తప్పనిసరి అని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. మహిళా విద్యా సంస్థల నిర్వాహకులతో బుధవారం ప్రభుత్వ మహిళా కళాశాలల నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బాలికల, మహిళల రక్షణ, మంచిర్యాల జోన్ పోలీస్ ప్రధాన బాధ్యత, లక్ష్యం అని స్పష్టం చేశారు.