MNCL: ధర్మారం చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండు, ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్, నిర్మించాలి మండల కేంద్రంలో మంగళవారం సంత రోజు అత్యధికంగా ప్రజలు జన్నారం మెయిన్ రోడ్ ప్రాంతానికి వస్తుంటారు. మరుగుదొడ్లు లేక మహిళలు, విద్యార్థినులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సులభ్ కాంప్లెక్స్ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.