TG: రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాపాలన కాదు.. ప్రజావ్యతిరేక పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైందన్నారు. గ్రామసభల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అని అర్థమవుతుందని పేర్కొన్నారు. పోలీసు పహారా మధ్య గ్రామసభలు నిర్వహించడం దారుణమన్నారు.